నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన వెంట్రుకలు చూసి కళ్ళ కింద వలయాలు చూసుకుని నిట్టూర్పులు విడిచే మామూలు అమ్మాయిని అంటోంది. గోవా అమ్మాయి ఇలియానా. దక్షిణాది కోటి రూపాయల పారితోషకానికి శ్రీకారం చుట్టిన మొదటి తార గా క్రెడిట్ పొందిన ఇలియానా ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో సెటిలయ్యాననుకొను అనిశ్చితి కుదురు లేకపోవటాన్నే కోరుకుంటాను. అప్పుడే సరైన డ్రైవ్ ఉంటుంది. సినిమా అంటే మాత్రం చచ్చేంత ప్రేమ. కానీ దానిలో అతిగా మునిగి పోవద్దని నాకు నేనే సజెషన్స్ ఇచ్చుకుంటాను. ఎందుకంటే అనేకమందిని అదెలా ప్రభావం చేసిందో నేను కళ్లారా చూసాను అంటోంది. ఇలియానా. నేను చిన్నగా కనపడతాను. వయస్సు 30 ఏళ్ళు మెటాబాలిజమ్ నెమ్మదిస్తుంది. బరువు పెరుగుతాను. నా అందం చెదరనందుకు నాకు నేను థాంక్స్ చెప్పుకుంటా కానీ వాస్తవం లో ఉంటా నంటోంది ఇలియానా.
Categories
Gagana

పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లాగా ఉండాలనుకోను

Leave a comment