మన్ దేశీ మహిళా శక్తి  బ్యాంక్ ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతి కి పాటు పడిన చేతన సిన్హా 2024 సంవత్సరానికి గాను ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకొన్నారు.ఆమె గ్రామీణ మహిళల తో బ్యాంకు నెలకొల్పుతానని 1981 లో ఆర్బీఐ ని సంప్రదిస్తే బృంద సభ్యులు నిరక్ష్యరాస్యులని బ్యాంక్ తిరస్కరించింది.అయిదే నెలల్లో వారిని అక్షరాస్యులుగా మర్చి తిరిగి అధికారుల దగ్గరకు తీసుకుపోయారు చేతన సిన్హా.దానితో అనుమతి లభించింది .దానితో పూణే కేంద్రంగా దేశం లో మహిళలు నడుపుతున్న మొదటి గ్రామీణ బ్యాంకు మన్ దేశీ మహిళా శక్తి బ్యాంక్ ఏర్పాటైంది.ఈ బ్యాంక్ విలువ ప్రస్తుతం 500 కోట్లు 10 లక్షల మంది ఖాతాదారులున్నారు.

Leave a comment