కరోనా కష్టకాలంలో ప్రజలు ఒకళ్ళకొకళ్ళు  అండగా ఉంటున్నారు. కులం, ప్రాంతం, పేద, ధనిక తేడాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పోరాడుతున్నారు. మనల్ని వేరు చేసే సమస్యలే ఇప్పుడు మనల్ని కలిపి ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి.కరోనా సంక్షోభం లో ఇదో శుభపరిణామం అంటోంది కృతిసనన్. కరోనా పరిస్థితులపై చేసిన ఒక వీడియో లో మాట్లాడుతూ ప్రతి ఇబ్బందులోనూ మంచినే చూస్తాను కారు చీకట్లో కాంతి కోసం వెలుగు తాను అంటోంది కృతిసనన్.కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తోంది కృతి సనన్.

Leave a comment