Categories
2016 లో ఇండియా బ్రైనీ బ్యూటీ కాంటెస్ట్ లో ఫస్ట్ రన్నరప్‌గా పోటీలో నిలిచాను ఇపుడు 2021 సెకండ్ సీజన్లో, జ్యూరీ సభ్యులలో ఒకరిగా ఉన్నాను.50 ఏళ్ల వయసులో ర్యాంప్‌పై ఎలా నడవాలో నేర్చుకున్నాను అంటుంది ముంబైకి చెందిన శ్రీమతి గీతా జెనా చిన్నతనం నుంచే మోడల్ కావాలని ఎంతో ఇష్టం పెద్దయ్యే వరకు ఆ కోరిక తీరలేదు. 50ఏళ్ళు వచ్చాక మోడలింగ్ మొదలుపెట్టాను లోదుస్తులు వెబ్ సైట్ ప్రారంభించాను స్టార్ట్ ప్స్ నుంచి చిన్న బ్రాండ్లు వరకు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి అంటుంది 50 ఏళ్ల వయసులో మోడలింగ్ లో రాణిస్తున్న గీత జెనా.