ఇంట్లో చేతికి అందే వస్తువులతో చేసే ఫేస్ ప్యాక్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది పాల ప్యాకెట్ కట్ చేసి పాలను గిన్నెలోకి వంపేక ప్యాకెట్ అంచుల్లో పేర్కొన్న పచ్చి పాలు మీగడ లేదా వెన్న ముఖం చేతులకు రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. సాధారణ పొడి చర్మానికి ఇది చక్కని మసాజ్. రక్త ప్రసరణ బాగా జరిగి మొహం పైన మరకలు పోతాయి. ఈ క్రీమ్ రాసి, రెండు స్పూన్ల సెనగపిండి కాస్త  నిమ్మరసం కలిపి పావుగంట ఆగి కడిగేస్తే ముఖం మెత్తగా మెరిసిపోతుంది.

Leave a comment