ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ అరుణిమ సిన్హా దుండగులు దాడి చేసి వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేస్తే ఆ ప్రమాదంలో కాలు కోల్పోయింది. జాతీయస్థాయి ఫుట్ బాల్ క్రీడాకారిణి అవ్వాలని కలలు కన్నా అరుణిమ సిన్హా పట్టుదలతో ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలు ఎక్కింది. పట్టుదల కష్టపడే తత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేందుకు సిసలైన ఉదాహరణ  అరుణిమ సిన్హా.

Leave a comment