వీలైతే బ్లాక్ రైస్ బియ్యం ఉపయోగించుకోండి అందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందులోనే అంధో సైయినిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా శరీరంలో ఉన్న కణజాలాల వాపును నియంత్రించే పదార్ధాలుగా పని చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను తొలగించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి అంధో సైయినిన్లు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రాకుండా చూస్తుంది మామూలు బియ్యంలో లాగే పిండిపదార్థాలు అధికం కనుక ఎక్కువ తింటే బరువు పెరుగుతారు.

Leave a comment