సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు 'మామ్' గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. ట్విట్టర్ లో మామ్ ఫస్ట్ లుక్ పోస్ట్ చేసి 'ఒక స్త్రీకి సవాలు ఎదుర్కునేటప్పుడు మామ్ పోస్టర్ ను అవిష్కరిస్తున్నా' అని పోస్ట్ పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో సీరియస్గా చూస్తునట్లు పోస్టర్ లో వివిధ భాషల్లో అమ్మను ఏమంటారో రాసి వుంది తన సవతి కుమార్తె కు న్యాయం చేయడానికి మామ్ ఏంచేసింది. అన్న కధంసం తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ దేవి భర్త భోనికపూర్ నిర్మిస్తున్నారు. అదే దేశానికి చెందిన బాలనటి సాజల్ అలీ కూతురిగా చేస్తుంది.
Categories
Gagana

మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి

సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు ‘మామ్’ గా  టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. ట్విట్టర్ లో మామ్ ఫస్ట్ లుక్ పోస్ట్ చేసి ‘ఒక స్త్రీకి సవాలు ఎదుర్కునేటప్పుడు మామ్ పోస్టర్ ను అవిష్కరిస్తున్నా’ అని పోస్ట్ పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో సీరియస్గా చూస్తునట్లు పోస్టర్ లో వివిధ భాషల్లో అమ్మను ఏమంటారో రాసి వుంది తన సవతి కుమార్తె కు న్యాయం చేయడానికి మామ్ ఏంచేసింది. అన్న కధంసం తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ దేవి భర్త భోనికపూర్ నిర్మిస్తున్నారు. అదే దేశానికి చెందిన బాలనటి సాజల్ అలీ కూతురిగా చేస్తుంది.

Leave a comment