ఉదయం వేళ మనం తీపుకొనే ఉపాహరం సాయంత్రం వరకు శక్తి నిచ్చేదిగా ఉండాలంటారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఏ ఇడ్లీ ,దోసే తినేసి ఊరుకోకుండా వాటికి జతగా గుడ్లు,నట్స్,పండ్లు జత చేసి కాఫీ,టీ కూడా తీసుకొంటే మంచిది అంటారు. గుడ్డులోని ప్రోటీన్ మంచి శక్తిని ఇస్తుంది.డయాబెటిస్ ,గుండెకు సంబంధించిన అనారోగ్యం కలవాళ్ళు గుడ్డు తింటే ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ పెరిగి బరువు తగ్గిపోతారు. యాందటీ ఆక్సిడెంట్లు ,మెగ్నిషియం ,పోటాషియం లభించే ఆహరపదార్థాలు బాధం వేరు సెనగ వంటి ఫ్యాట్ యాపిడ్లు లభించే పదార్థాలు తినాలి. అలాగే ఓట్ మీల్ కూడా మంచి ఆహారం.కాఫీ టీల్లో లభించే కెఫిన్ ,యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కడుపులో మంట తగ్గిపోతుంది.

Leave a comment