సెలబ్రిటీగా భార్యగా తల్లిగా ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత సంజయ్ కపూర్ తో నటిస్తున్న ఈ సిరీస్ లో అనామిక ఆనంద్ గా ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నని ఆతృతగా ఉంది అంటోంది మాధురి దీక్షిత్. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఫైండింగ్ అనామిక టీజర్ విడుదలై అందరినీ ఆకర్షించింది. సినిమాల్లో వెబ్ సిరీస్ లో పాత మూస ధోరణి మారింది విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి. నా దృష్టిలో ఓ టి టీ అద్భుతమైన వేదిక అంటోంది మాధురి దీక్షిత్.

Leave a comment