Categories
ఐదేళ్ల క్రితం ప్రియాంకపూర్ మమ్స్ ఆఫ్ వడోదర పేరుతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీ ప్రారంభించారు. ఐదు వేల మందికి పైగా సభ్యులు ఉన్న ఈ గ్రూప్ లో గర్భ ధారణ ప్రసవాల పిల్లల సంరక్షణ వీటివల్ల ఎదురయ్యే వత్తిళ్లు ఫిట్నెస్ గురించిన వర్క్ షాప్ లు జరుగుతాయి ఫిట్నెస్ గురించి ఏడాది పొడవునా ఈవెంట్స్ ఉంటాయి. మెన్ స్ట్రువల్ హైజీన్ ప్రోత్సహించే ‘రెడ్ శారీ రన్’ జరుగుతోంది.