టెక్ నుయా ఇసెడా అనే ఒక జపాన్ పెద్ద మనిషికి ఓ బుజ్జి కుక్కపిల్ల వుంది. అదంటే ఆయనకెంతో ఇష్టం. ఆ పెంపుడు కుక్క పిల్ల పడుకున్నట్లు దిర్ఘాలోచనలో ఉన్నట్లు ఎన్నో ముఖ కవళికలతో పింగాణి వస్తువులు తాయారు చేస్తున్నాడు ఇవన్నీ ఆన్ లైన్ లో అమ్ముతాడు. మాములుగా పింగాణి గిన్నెలు చూసేందుకు ముద్దొస్తాయి. డైనింగ్ టేబుల్ సెట్లు, పచ్చళ్ళు సర్వం పింగాణి వాడేస్తాం. కొత్తగా ఈ కుక్క పిల్లలు, వీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్ డెకోరేషన్ కోసం వాడొచ్చు. కుండీల్లో ఫ్లవర్ వేజుల్లా చూస్తేనే కొనుక్కోవాలి అంటున్నాయి. అంతేనా పిల్లి లాంటి పింగాణి వస్తువులు కావాలని నెట్ లో చూడండి. పిల్లి మొహాల ఫ్లవర్ వేజులు, పూల మొక్కల తోట్లు సర్వం ప్రత్యేక్షం . పిల్లులూ, కుక్కలు ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు.
Categories
WoW

ముద్దొచ్చే పిల్లులు, కుక్కలు

Leave a comment