కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట కలకత్తా, రెండుముంబాయి, తర్వాత చెన్నాయ్, తర్వాత ఏర్పడ్డ హైకోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నాలుగు హై కోర్ట్ లో న్యాయ మూర్తుల స్థానంలో స్త్రీలే వున్నారు. చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరిగి వుండదు. ఇలాంటి విషయం. ఢిల్లీలో జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కలకత్తా హైకోర్టుకి నిషితా నిర్మల్ వచ్చారు. బొంబాయి హైకోర్టుకు జస్టిస్ మంజులా చెల్లుకు, ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు ఇందిరా బెనర్జీ ప్రధాన న్యాయమూర్తులుగా పదవీస్వీకారం చేసారు. మొత్తానికి న్యాయం మహిళల చేతుల్లోనే వుంది.
Categories
Gagana

నాలుగు హైకోర్టుల న్యాయమూర్తులు స్త్రీలే

Leave a comment