వెండితెర పైన హీరోయిన్ల్ ని చూసి ,తోటి ఫ్రెండ్స్ గమనించి వాళ్ళ లా కనుబొమల్ని షేప్ చేయించు కోవద్దు . ముఖాకృతికి ఏది నప్పుతుందో అదే ఎంచుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇంట్లో కూడా చాలా మితంగా ల్లెరింగ్ చేయండి అదే పనిగా తీసేస్తే మళ్ళి పెరగకపోవచ్చు అంటున్నారు కనుబొమల్ని పల్చగా ఉన్నా ఒకసారి షేపు చేయించుకొని ఐబ్రో పెన్సిల్ తో వాటిని దిద్దుకొంటూ ఉంటే నిండుగా కనిపిస్తాయి . ప్రత్యేకమైన కనబోమ్మలను బ్రష్ తో దువ్వినట్లు చేస్తే బావుంటుంది . కనుబొమ్మల చుట్టూ సరైన క్రీమ్ గానీ జల్లీ గానీ రాసి మర్దన చేస్తే మృతకణాలు పోతాయి . కనుబొమ్మల భాగం పొడి బారకుండా ఉంటుంది .

Leave a comment