అందమైన ఇండోర్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి సెనెసియో రౌలేయనస్ ముత్యాల దండలా ఉంటుంది దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అంటారు సీలింగ్ కు కొక్కెం కట్టి కుండీల వేలాడదీసి తీగను పెంచితే ఇల్లంతా అందం దీనికి సూర్యరశ్మి అవసరం లేదు. అలాగే ప్రేయర్ ప్లాంట్ కూడా లేత ముదురాకు పచ్చ రంగులతో మధ్యలో పొగాకు ఈనె తో ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది దీనికి ఎక్కువ కొమ్మలు కాడలు ఉండవు ఒక్క కాడకు ఒక్కో ఆకు చొప్పున పది పదిహేను ఆకులతో చాలా అందమైన ఇండోర్ ప్లాంట్ ఇది.  సెనెసియో రౌలేయనస్

Leave a comment