టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన కిడ్ ఆఫ్ ది ఇయర్  అవార్డ్ తో గౌరవం పొందింది గీతాంజలి రావు. గత సంవత్సరం ఫోర్బ్స్ లో 30 అండర్ 30 జాబితాలో నిలబడింది. వయసు 15 సంవత్సరాలు పదవ తరగతి చదువుతోంది గీతాంజలి.మైక్రోసాఫ్ట్ సహకారంతో కైండ్లీ ఆప్ ని అభివృద్ధి చేసింది చాటింగ్ చేసేటప్పుడు ఇబ్బందికరమైన పదాలు వాడితే ఆ విషయాన్ని గుర్తు చేసి ప్రత్యామ్నాయి పదాలు సృష్టిస్తుందీ  యాప్. టైమ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా వేశారు ఈ అమ్మాయి ఫోటో. ప్రస్తుతం నీటిలోని జీవ వ్యర్థాలను తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది గీతాంజలి.

Leave a comment