ఆన్ లైన్  గ్రూప్ గర్ల్ టైబ్ లో 60 వేల మంది సభ్యులున్నారు దీని రూపకర్త మిస్ మాలిని అగర్వాల్ ఫోర్బ్  మెచ్చిన వ్యాపారవేత్త బ్లాగర్ రచయిత మాత్రమే కాదు డాన్సర్ కూడా అలహాబాద్ లో పుట్టిన మాలిని ఢిల్లీ విశ్వ విద్యాలయంలో  ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది ఎఫ్.ఎం లో అర్జ్ గా పనిచేస్తూ మాలినిస్ ముంబై పేరుతో బాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయటంతో కెరీర్ మొదలుపెట్టింది. మహిళలకు ఒక సురక్షితమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో గర్ల్ టైబ్ పేరుతో ఫేస్ బుక్ పేజీ ని ప్రారంభించింది ఈ గ్రూప్ లో డ్రోలింగ్ నెగిటివ్ కామెంట్లు లైంగిక వేధింపులు ఉండవు 60000 మంది సభ్యులున్న ఈ గ్రూపు మహిళల్లో మానసిక ఒత్తిడిని తగ్గించే ఒక వేదిక అభిప్రాయాలు కలబోసుకుంటూ  ఒక్కళ్ళ కోకళ్ళు అండగా ఉండే స్నేహ దీపికా కూడా.

Leave a comment