ఫోటోగ్రాఫిక్ ఫ్యాషన్ రంగం అన్ని నాకెంతో ఇష్టం మొదట్లో పాటలు సంగీతం పట్ల నాకున్న ఇష్టం చూసి నేను సింగర్ అవుతానని మా అమ్మ నాన్న బయట వాళ్ళు అనుకున్నారు.కానీ నేను కాస్త యాక్టర్ అయిపోయాను అంటుంది సురభి. ‘ఇవాన్ వెరమతిరి’ సినిమా తర్వాత నా కెరీర్ సినిమాలే అనుకున్నాను ఎక్స్ ప్రెస్ రాజా తో తెలుగు లో ప్రేక్షకులు నన్ను అక్కడి అమ్మాయిగా అంగీకరించారు. ఇక జెంటిల్మెన్ తర్వాత నేను మహారాష్ట్ర కు చెందిన అమ్మాయిని అని నని మరిచిపోయాను అంటుంది సురభి. పాటలు పాడటం పెయింటింగ్స్ డాన్స్ అన్నీ నాకు ఇష్టమైనవే కానీ ఇప్పుడు అంతా సినిమాలే నా చిన్నప్పటి కల కూడా సినిమాలే అంటుంది సురభి.