పిల్లలకు సాయంత్రం వేళ ఇచ్చే స్నాక్స్ లో బ్రెడ్, బ్రెడ్ ఆధారిత పదార్ధాలు చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎన్నో రకాల బ్రెడ్ లు అందుబాటులో ఉంటాయి కానీ పీచు, కాల్షియం అందె విషయంలో తేడాలుంటాయి. హాల్ వీట్ బ్రెడ్ లో సాధారణంగా బి6, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, కాపర్, జింక్, మాంగనీస్  అత్యధికంగా ఉంటాయి. హాల్ వీట్, హాల్ గ్రైన్ బ్రేడ్స్ లో వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పీచు వుంటుంది. ఇది పిల్లాల్కు ఎంతో మేలు చేస్తుంది. తాము ఫలానా రకం బ్రెడ్ మాత్రమే తినగలమని పిల్లలు తేడా చెప్పలేదు కనుక, వారికి ఇచ్చే బ్రెడ్ హాల్ వీట్, హాల్ గ్రయిన్ బ్రెడ్ అయి ఉండేలా చూసి, దీన్ని ఇతర పందాల్ ముక్కలు, పెరుగు, పాలు, నట్స్ వీటితో జత చేసినా పర్లేదంటున్నారు.

Leave a comment