నాన్ వెజ్ లో వుండే అమైనో ఆసిడ్, రక్త నాళాల వృద్దికీ, కణాల అభివృద్ధికీ, లివర్, గుండె నాళాల్లో వుండే ఫ్యాట్ కరిగించేందుకు టి ష్యు రిపేర్ చేసేందుకు ఎంతో ప్రయోగం గొర్రె మాంసం, పండి మాంసం, చికెన్, చీఫ్ నట్స్, చీజ్ బీన్స్ లో ఇది మరీ ఎక్కువ.  దీన్ని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇది శిశువు మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అమోల్ అలంకార్ చెప్పుతున్నారు. యాంటీ స్కెజ్ ఫేనియా ఔషదాల తయ్యారీ కోసం చేసిన పరిశోధనలు ఈ విష్యం బయట పడిందింటున్నారు అద్యాయినకారులు శిశువుకు స్కిజోఫినియా వంటి తీవ్రమైన దీర్ఘకాలిక మనోవైకల్యం వచ్చే అవకాశం వుంది కనుక మాంసం తినడం కష్ట తగ్గించడం అంటున్నారు.

Leave a comment