చలి రోజుల్లో విడిగా స్వేట్టర్ వేసుకోకుండా పూర్తి డ్రెస్ లే నేరుగా వచ్చేశాయి కుర్తి పైన ష్రగ్ వేసుకోనట్లు డబుల్ పీస్ ఉలెన్ కుర్తీలు ,లేటెస్ట్ ఫ్యాషన్ మిస్ అవకుండా ఆఫ్ షోల్డర్ సింగిల్ స్లీవ్,షోల్డర్ స్లీవ్స్ వంటివి ఉలెన్ టాప్ ల్లో ప్రాకుల్లోను కనిపిస్తున్నాయి. బటన్స్ తో కాస్త లూజ్ గా ఉండే బాయ్ ఫ్రెండ్ స్వెటర్ మోడల్ అయితే ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్ అని చెప్పచు అబ్బాయిల స్వెటర్ లలో కనిపించే క్రూ రౌండ్,టార్టెల్,షాల్ కాలర్ వంటి నెక్ డిజైన్ లు అమ్మాయిల స్వేట్టర్ లలో కనిపిస్తున్నాయి. కాళ్ళకు వెచ్చదనం ఉండేలా స్కర్టులు లెగ్గింగ్స్ కూడా ఉలెన్ ఫాబ్రిక్ తోనే తయారవుతున్నాయి.

Leave a comment