ఈ స్ట్రెచ్ మార్క్స్ నా బిడ్డ స్టార్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చారలు. ఈ గీతల్ని చూసుకొంటూ వుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. అని గర్వంగా చెపుతోంది అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్ కైలీ జెన్నర్ . ఆమె ఈ మధ్య కాలంలో ఒక పాపకి తల్లి అయింది ఇటీవల ఒక ముఖాముఖీ కార్యక్రమంలో ఒక అభిమాని ప్రెగ్నెన్సీ వల్ల స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడ్డాయి ? అని అడిగింది. వేంటనే కైలీ అవును,ఛాతిపైన నడుము భాగంలో తొడల పైన వచ్చాయి. వాటిని పోగొట్టుకొనే ప్రయత్నం నేనేమి చేయలేదు అవి చూసు కుంటూ వుంటేనే సంతోషం అనిపించింది అన్నది,మరకలు లేని చర్మం,తెల్లని మేలి ఛాయని అందానికి నిర్వచనం గా చేసింది,మార్కెట్ మాత్రమే బ్యూటీ ప్రాడక్ట్స్ అమ్ముకునేందుకు ఉత్పత్తి దారులు ప్రవేశ పెట్టిన నమూనా ఇది. ఇలాటి మార్కెట్ స్టాటజీలను నమ్మను అంటోంది కైలీ .
Categories