వయసు పైబడుతున్న మహిళల్లో హుద్రోగా బారిన పడుతున్న నేపథ్యంలో అమెరికాలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు.ఈ అంశం పై ఒక అద్యాయనం చేశారు.50 ఏళ్ళకు పైబడిన 89వేల మందితో ఒక అద్యాయనం చేశారు. నడక అలవాట్ల పై చేసిన అద్యాయనంలో నలభై నిమిషాల చొప్పున వారంలో చాలాసార్లు నడిస్తే గుండె వైఫల్యం ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందని ఈ అద్యాయనం చెబుతుంది.ఇంకాస్త వేగంగా నడిస్తే ఈ ముప్పు 26నుంచి 38శాతం వరకు తగ్గుతుందని అంచనావేశారు. బరువు ఎత్తుల్లో భేదాలున్న ఊబకాయం సమస్య ఉన్న వేగంగా నడిస్తే వచ్చే ప్రయోజనాల్లో మార్పు లేదు.

Leave a comment