కుత్రిమ స్వీట్ నర్లు వాడితే ఆరోగ్యానికి హాని ఉండదు అనుకుంటే ఎంతైన ప్రమాదం ఒహియో లోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ అద్యాయనం ప్రకారం ఈ కృత్రిమ స్వీట్ నర్ల వల్ల పొత్తి కడుపులో నొప్పి బరువు తగ్గడం ,నీరసం రావడం జరుగుతుందని తేలింది.కడుపులో మంట దానికి సంభందించిన వ్యాధుల పై చేసిన ఈ పరిశోధనలో ఈ సమస్యలకు కృత్రిమ స్వీట్ నర్లే కారణం అని తేల్చారు.ఈ స్వీట్ నర్లతో చేసిన తియ్యని పదార్ధాలు తినే అలవాటు వల్లనే ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పారు.ఈ పరిశోధన ఫలితాలు ఇన్ ఫ్లెమేటరీ బోవెల్ డిసీజెస్ అన్ని పుస్తకంలో అచ్చయ్యాయి.

Leave a comment