కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో సినిమాల్లో కొన్ని వందల మందితో పని చేసిన అనుభవం ఆమెది. జనతా గ్యారేజ్ తో ఒక సక్సెస్ సంపాదించుకొన్న సమంత, ‘సమయo’, ‘ డబ్బు‘ ఈ రెండూ ఒక్కటే. ఉన్నప్పుడు విలువ తెలియదు అవి దూరమైతే తిరిగి రావు అంటోంది. నేను ఖాళీ, నేను బిజీ అన్న రెండు పదాలకు నేను పెద్దగ ప్రాధాన్యత ఇవ్వను. ఖాళీగా ఉన్నమనుకొంటూనే చేతి నిండా పని పెట్టుకోవచ్చు. చేయాల్సిన పని చాలా ఉన్నా ఖాళీ గా ఉండవచ్చు. ఖాళీనా, బిజీనా అన్నది పనిని మనం ఎంత ఆస్వాదిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి వుంటుంది. డబ్బుని, సమయాన్ని వాడుకోవడం తెలియాలి అది తెలిస్తే రెండింటికీ కొరత వుండదు అంటోంది సమంత. కరక్టే కదా పని వుంటే పని ఎక్కువైందనీ, పనిలేకపోతే పనిలేక ఇబ్బందిగా వుందని చెబుతుంటాం! మరి సమంత కరక్టే కదా!
Categories
Nemalika

డబ్బు, సమయం రెంటినీ కరెక్ట్ గా వాడాలి

Leave a comment