పర్యావరణ కాలుష్యానికి కారణమైన ఈ ప్రపంచంలో మూడవ అతిపెద్ద రంగం ఫ్యాషన్ ప్రపంచ. దీన్ని నా వంతు కొంత మార్చాలి అనుకుంటున్నాను. పర్యావరణ ఫ్యాషన్ వస్తువుల పైన దృష్టి పెట్టాను యాపిల్ తొక్కతో లెదర్ కు ఏ మాత్రం తీసిపోని మెత్తని మెటీరియల్ తయారు చేశాను. అలాగే అనాస ఆకుల నారతో బ్యాగ్స్ తయారు చేసే మెటీరియల్ రూపొందించాను ‘సర్జా’ పేరుతో ఈ బ్యాగ్స్ మార్కెట్లోకి వచ్చాయి అంటోంది అంజన. ప్రముఖ యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పర్యావరణ ప్రేమికులకు మా ఉత్పత్తులు మంచి ఎంపిక అంటోంది అంజన.

Leave a comment