లైంగిక విజ్ఞానం స్త్రీ పురుషులు ఇద్దరికీ అవసరమే అప్పుడే వాళ్ళ పైన జరుగుతున్న లైంగిక దాడి గృహహింస,అవాంఛిత గర్భాలు గర్భస్రావాలు గురించి తెలుసుకోగలుగుతారు.అంటున్నారు డాక్టర్ నివేదిత. ఆమె భారతదేశానికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు వెనిరియోలాజిస్ట్ సిడ్నీ హెచ్ ఐ వి మెడిసిన్ లో క్లీనిషియన్ గా పని చేస్తున్నారు. మా అమ్మ నాన్న కూడా వైద్యులే కానీ ఈ విషయాలను గోప్యంగా ఉంచారు.సిడ్నీ వెళ్ళాక నా దృష్టికోణం మారింది లైంగిక విజ్ఞానం ఎంత తెలుసుకుంటే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు అంతగా తగ్గుతాయి అంటారు డాక్టర్ నివేదిత.

Leave a comment