కేరళ తొలి గిరిజన ఎయిర్హోస్టస్ గోపిక గోవింద్ కేరళలోని కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ కపుంకుడికి వీళ్ళు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాష మాట్లాడుతారు. అటవీ భూమి లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తారు. నాయినాడ్ లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్స్ ను స్కాలర్ షిప్ ద్వారా చేరింది గోపిక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయ్యింది. ఈ ఉద్యోగం ఆమె కల అది నెరవేరింది.

Leave a comment