జాకెట్ కు మరో రూపం కేప్ స్టయిల్స్ స్కర్ట్ మీదికే కాదు జీన్స్ మీదకు కేప్ ధరించవచ్చు. ప్రింట్ చేసిన క్లాత్ కి రంగులు టాజల్స్ జతచేసి కొత్త కళ చేస్తున్నారు డిజైనర్స్. వెస్ట్రన్ స్టయిల్ కేప్ కు అద్దాలు జతచేస్తే వేడుకల్లో మరిచిపోవచ్చు. నెటెడ్ కేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లతో జత చేస్తే దీనికి జరీ అందాల తోడైతే సాధారణ కేప్ బ్లౌజ్ కాస్తా ఎంబ్రాయిడరీ కు మారిపోయి ఎ డ్రెస్ పైన అయినా మరి ఇంత స్టయిల్ గా ఉంటుంది.

Leave a comment