నలుపంటే అందరికి చిన్న చూపు. ఈ అభిప్రాయాన్ని పోగోట్టుకునేందుకు కాంపైన్ లు నడుస్తున్నాయి. ఫెయిర్ నెస్ క్రీములు , సినీతారలకు కూడా పబ్లిసిటీ చేయమంటున్నారు. భరద్వాజ్ సుందర్ అనే ఫోటో గ్రాఫర్ తో కలిసి డార్క్ ఈజ్ డివైన్ అంటూ తెల్లని దేవతా మూర్తులను నల్లగా చక్కగా , హుశారుగా ఉండే మోడల్స్ ని ఎంపిక చేసుకుని ఫోటో షూట్స్ మొదలు పెట్టారు. తెల్లగా ఉండే దేవతా రూపాలు ఎంచక్కా నల్లని రంగు నలుపంటే చిన్న చూపు పోయేలా దర్శనం ఇస్తున్నారు. ఇది ఈ సంవత్సరపు బెస్ట్ కంపెయిన్ కాదు.

Leave a comment