నెలసరి ఆడవాళ్ళందరికీ సమస్యే ఇప్పటికి సమస్య ఒక పరిస్కారం దొరికింది. భోపాల్ రైల్వేస్ స్టేషన్లో నాప్కీన్ వెడ్డింగ్ మెషిన్ కి హ్యాపీ నూరి అని పేరు పెట్టారు. ఈ సదుపాయం జనవరి 1 2018 నుంచి అందుబాటు లోకి వచ్చాయి. ఈ మెషిన్ ను స్టెషన్ లో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగిని అంజలి ధాంకూ ప్రారంభించింది. ఈ మెషిన్ తయారీకి సిబ్బందికి అయిన ఖర్చు కేవలం 20 వెలు మాత్రమే. భోపాల్ రైల్వే డివిజన్ మానేజర్ శోభనా చౌదరి ఈ సరికొత్త ఆలోచన ని అమల్లోకి తెచ్చారు. విధి విధికి ఇలాంటివి ఏర్పాటు మన గవర్నమెంట్ చేస్తే సమస్య మాయం అయిపోదు.

Leave a comment