Categories
చలికాలంలో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కొన్ని పదార్థాలు తప్పనిసరిగా తినాలి. బెల్లం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ సీజన్ లో ఏదో రూపంలో బెల్లం తినాలి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పసుపులోని కార క్యుమిన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.నల్ల మిరియాల్లో పైపెరిన్ కార క్యుమిన్ తో కలిసి క్యాల్షియం పోషకాలను పెంచుతుంది. సజ్జ, రాగి స్వీట్ కార్న్ లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.