Categories
తొలి భారతీయ ఈటిఓ రొమీతా బుందేలా. నావికా రంగంలో కెరియర్ ఎంచుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంది రొమీతా యూకెకు చెందిన షిప్పింగ్ సంస్థ లో పని చేస్తోంది.ఇక పైన సేఫ్టీ లైటింగ్ రిఫ్రిజిరేషన్ పరికరాల పనితీరు గమనించటం వంటివి ఈమె విధులు. 64 ఓడల ఎలక్ట్రికల్ సపోర్ట్ కమ్యూనికేషన్ బాధ్యత ను విజయవంతంగా నిర్వహిస్తోంది రొమీతా. ఎన్ని అవరోధాలు ఉన్న ఇప్పటికీ కెరీర్ నే ప్రేమిస్తాను.మహారాష్ట్ర లోని జలగావ్ నుంచి వచ్చాను. ఈ ప్రపంచాన్ని చుట్టేయగలను ఇప్పుడు అంటుంది రొమీతా.