జగదేక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీపూర్ తెరఉ వస్తుంది. ఆమె కధానాయికగా నటిస్తున్న చిత్రం ‘ధడక్’ మొదలైంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మరాఠీ లోఅణా విజయం సాధించిన  సైరాట్ కి రీమేక్. ఈ సినిమా ప్రారంభం కోసం శ్రీదేవి స్వయంగా    మొదటి రోజు  షూటింగ్ చూసేందుకు వచ్చి, జాన్వీతో కాలిసి సెల్ఫీలు  దిగి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. శ్రీదేవి ఎంత అద్భుతంగా తెరపైన నటించి కోట్ల కొద్దీ అభిమాను     కుదగట్టు  కున్నారో జాన్వీ  కుడా అంత   వృద్ది లోకి రావాలని  శ్రీదేవి  అభిమానులు  కోరుకున్నారు.

Leave a comment