Categories
ఎండలు మండిపోతున్నాయి. దానికి తగ్గట్టు నీటి వృధా కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో నీరు వృధా కాకుండా చూసుకోవాలి. సంపులో వాటర్ హెడ్ ట్యాంక్ తరుచూ శుభ్రం చేయకపోతే నిలువ నీరుతో అనారోగ్యలు వస్తాయి. ట్యాంక్ శుభ్రం చేసేప్పుడు నీటిని మొత్తం తీసి వేయాలి. దానికి కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.సంపులకు ట్యాంకులకు పెద్ద పగుళ్ళు ఏర్పాడితే వాటర్ ఫ్రూపింగ్ ఉన్న మెష్ ప్లాస్టర్లను ఉపయోగిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు పొంగి వృధా అవకుండా ఆలో మెటిక్ సెన్సర్ సిస్టం ఏర్పాటు చేసుకోవచ్చు . ఇంత ఎండలైన ఎక్కుడ నీరు నిలువ ఉంచుకుండా చూసుకోంటేనే దోమల సమస్య రాకుండా ఉంటుంది. వేసవిలో వచ్చే డయేరియా రాకుండా ఉండాలి అంటే శుభ్రమైన నీరు వాడకంలో ఉండాలి.