Categories
లై సినిమా తో తెలుగు తెరకు పరిచయం అవుతుంది మేఘా ఆకాష్…… నితిన్ కధానాయకుడుగా వస్తున్న ఈ చిత్ర 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చైత్ర అన్న యువతిగా నటిస్తున్న. వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పోలిక లేని కొత్త పాత్ర ఇది. చైత్ర హుషారైన అమ్మాయి నేను నిశబ్ధంగా ప్రశాంతంగా గడుపుతాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను కానీ తెలుగు సినిమానే ముందు విడుదల అవుతుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాను. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని నమ్మకం వుంది అంటోంది మేఘా ఆకాష్ ‘లై’ సినిమా ఈ నెల 11 వ తేదీన విడుదల అవుతుంది.