అమ్మాయిలు కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు దూసుకువెళ్తున్నారు అని అధ్యయనాలు చెపుతున్నాయి. కానీ దానిలో మరింత వేగంతో ముందుకు వెళ్ళాలంటే పరిధిని పెంచుకుంటున్నారు ఎక్సపర్ట్స్ నెట్ వర్క్ పెంచుకోవలి తోటి వారితో సత్సంబందాలు ఎంచుకున్న రంగం ఇది వరకే సక్సస్ ఫుల్ గా నడుస్తున్న ఎక్సపర్ట్స్ తో మాట్లాడటం,సలహాలు తీసుకోవటం ఎంతో లాభిస్తుంది అంటున్నారు. ప్రతి రంగానికి సంభందించిన ఎన్నో వెబ్ సైట్స్ ఉంటాయి. వాటిని తప్పని సరిగా గమనించాలి చేస్తున్న పనిలో ఎన్నో సందేహాలుంటాయి. వాటి నుంచి బయట పడేందుకు ఈ ఎక్సపర్ట్స్ సలహాలు పనికొస్తాయి. చేసే పనిలో పొరపాట్లు సహజం లోపాలు,పొరపాట్లు సరిదిద్దుకుంటూ,మెరుగు పరుచుకుంటేనే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది.

Leave a comment