Categories
Sayanti Ghosh స్టూడియో అందమైన పూలు,పక్షులు ప్రకృతి దృశ్యాలు ఉన్న డిజైన్ లతో బ్లౌజ్ లు సృష్టించారు. పువ్వులు,జర్దోసీ మెరుపులతో కాసేపు అవతల పెట్టి చక్కని ప్రకృతి దృశ్యం ఉన్న డిజైనర్ బ్లౌవుజులు చాలా అందంగా ఉంటాయి.విప్పారిన చామంతులు, రాలిన పారిజాతాలు విరబూసిన అక్షింతల పూలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు వీపుపైన అందంగా కొలువు తీరే లా ఉన్న ఈ బ్లౌవుజులు కళ్లకి విందు చేస్తున్నాయి చక్కని తేలిక రంగు సాదా చీర పైన ఈ విరిసిన చామంతుల ఎంతో అందంగా కనిపిస్తుంది.
ReplyReply allForward
|