Categories

గర్భవతిగా ఉన్నప్పుడే తల్లికి బిడ్డకు చక్కని ఆరోగ్యం ఉండేలా ఎన్నో అధ్యాయనాలు జరుగుతున్నాయి.మొదటి నుంచి యోగా ఎక్సర్ సైజులు,బలమైన ఆరోగ్యవంతమైన ఆహారం గురించి ఆధునిక యువతులు తెలుసుకుంటున్నారు.లాస్ ఎంజెల్స్ లోని రిచువల్ అనే విటమిన్ కంపెనీ ఎసెన్షియల్ ప్రీ నాటల్ అనే చక్కని విటమిన్ పిల్ ని మార్కెట్లో విడుదల చేసింది.ఈ క్యాప్సుల్స్ ప్రతిరోజు వేసుకుంటే గర్భిణికి గర్భస్థ శిశువు కు పన్నెండు రకాలైన అత్యవసర,అతి కీలక పోషకాలు అందుతాయి.