స్లీప్ కంపెనీ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ పరుపులు దిండ్ల వ్యాపారం లో వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించారామే. సూపర్ సైచి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పరుపులు రూపొందించారు కృత్రిమ మేధతో పనిచేసే తొలి స్మార్ట్ గ్రిడ్ పిల్లో కూడా ఆమె సృష్టే. నిద్రకు ఆటంకం లేకుండా వినియోగదారుల నిద్ర సమయాన్ని నాణ్యతని గుండె వేగాన్ని, శ్వాస రేటు లెక్కించి యాప్ కు పంపిస్తుంది ఈ పిల్లో. ఈ వ్యాపారం ప్రారంభించిన నాలుగేళ్లలోపే 500 కోట్లకు చేరింది నా బిడ్డ పుట్టాక నిద్ర పట్టేది కాదు ఆ నిద్రలేని రాత్రుల నుంచే వచ్చిందే ఈ స్లీప్ కంపెనీ అంటుంది ప్రియాంక.

Leave a comment