మనుష్యుల అవసరాలను అనుసరించే కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి . ఈజీ కూర స్టార్ట్‌ చేసింది అల్లం పద్మ . ఈ వెబ్‌సైట్‌లో ఆర్డరిస్తే అక్కడున్న ఏరెసిపి ఎంచుకున్న ఆ కూరకు సంబంధించిన ముక్కలు దాన్లో వేస్తే  దినుసులు  అన్ని విడివిడిగా ప్యాక్‌ చేసి  ఆ కూర ఎలావండాలో  పాయింట్ల వారీగా తెలిపే ఓ కూడా అందులో పెట్టి పంపేస్తారు  .సెనగపప్పు , మినపపప్పు , రాజ్మాలాంటివి  వంటలో అవసరం  అయితే  వాటిని నానబెట్టి ఉడకబెట్టినవి కూడా  ప్యాక్‌లో పంపేస్తారు . ఈజీ కూర  అంటే ఇవన్నీ ఒక్కసారి కలిపివేడిచేసుకోవడం  అన్నమాట .హైదరాబాద్‌లోనే ఈ  ఈజీ కూరపని చేస్తుంది .

Leave a comment