Categories
ఎలాంటి ఒత్తిడి నైనా పోగొడతాయి కూలింగ్ స్పా గ్లోబ్స్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫేస్ బ్యూటీ క్రియో స్టిక్స్ చివరలో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. కళ్ళు, బుగ్గలు, గడ్డం, మెడ, పెదవులు ఇలా ప్రతి భాగంలో వీటిని సవ్య దిశలో అపసవ్య దిశలో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఈ గ్లోబ్స్ రక్త ప్రసరణ ను ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయి. బుగ్గల పైన ఏర్పడిన గీతలు ముడతలు తొలగిస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తాయి. అలసట తీర్చుకోవడానికి ఎండ బారిన పడిన తర్వాత రిలాక్స్ అవటానికి స్టిక్స్ చక్కని ఉపకరణాలు.