నొప్పి నివారణకు సంగీతం మంచి మందు అనే పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. పార్కిన్సన్స్ , పక్షవాతం గుండెపోటుకు సంగీతం తో చికిత్స అందిస్తున్నారు. కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు శరీర తత్వాన్ని బట్టి మందులను కష్టమైజ్ చేసినట్లే సంగీతాన్ని కూడా చేయవచ్చు అని తేల్చారు గుండె కొట్టుకునే వేగం లో లయలో కొన్ని మైక్రో సెకన్ల తేడా ఉంటుందట. ఎవరికి వారికే ఉండే ప్రత్యేకమైన కు దగ్గరగా ఉండే టెంపో వేగం తో ఉండే సంగీతాన్ని చికిత్సలో వాడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు మందుల తో పని లేకుండా సంగీతమే నొప్పి తగ్గిస్తుందని చెబుతున్నారు.

Leave a comment