ఫేషియల్ ఎక్సర్సైజ్ లు చేయడం వల్ల మొహంపై మడతలను సమర్ధవంతంగా నివారించవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. చికాగో లోని నార్త్ వెస్టర్న్ పరిశోధకులు.ఈ ముఖ రూపాన్ని ఈ ముఖ వ్యాయామాలు మెరుగుపరుస్తాయి అంటున్నారు. కళ్ళ చుట్టూ మడతలు నుదిటి పైన వచ్చే ముడతలు పోతాయి. ఇవి యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ అంటారు. సరైన శిక్షకురాలు ఈ వ్యాయామం టెక్నిక్స్ నేర్పిస్తారు. నవ్వడం వల్ల ఈ వ్యాయామాల వల్ల, ముఖ కండరాలకు వ్యాయామం అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం పటుత్వం తో ఉంటుంది కనుక ముడతలు త్వరగా రావు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment