ఈ కరోనా సమయంలో రోగనిరోధక శక్తి కోసం అవిసె గింజల లడ్డూలు తినండి అంటున్నారు డైటీషియన్స్. అవిసె గింజల్లో ఉండే పోషకాలు హార్మోన్లను సమన్వయం చేయడంతో నెలసరి క్రమానికి  క్యాన్సర్ కారకాలతో పోరాటం చేసేందుకు కీలకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వీటిలోని లిగ్ నాన్స్ మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి హార్మోన్ రీప్లేస్ మెంట్ తెరఫీ కి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు పీచుపదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. తక్కువ మోతాదులో ఉండే కేలరీలు బరువును నియంత్రిస్తాయి.

Leave a comment