Categories
మనదేశంలో స్త్రీల విషయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలగాం అనిపిస్తుంది. నాకు మగవాళ్లు మాత్రమే ఇంతవరకు అజమాయిషి చేసిన రక్షణ పోలీస్ న్యాయ రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగేళ్లలో పెద్ద కంపెనీల్లో బోర్డ్ ల్లో మహిళల సంఖ్య 64 శాతం పెరిగింది. ఒకళ్ళకొకళ్ళం అండగా ఉంటే ఇంకా ఎంతో సాధించగలం అంటున్నారు స్వాతి లక్రా అడిషనల్ డి జి పి, (ఉమెన్ సేఫ్టీ వింగ్) మన దేశం లోనూ మహిళలను అడ్డుకునే గాజు తెరలు లేవని అనను కానీ పరస్పర సహకారం తో దీన్ని అధిగమించగలం అంటారు స్వాతి లక్రా.