పండగ రోజు అందమైన ముగ్గు పెట్టేయాలి. అదీ చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే డేకోడెస్క్ ఐలాండ్ రంగోలి ట్రై చేయచ్చు. పెద్ద సైజు పళ్లెంలాగా ఉండే వీటిలో డిజైన్ మధ్యలో రంగు పొడి వేసే ఖాళీలు ఉంటాయి నచ్చిన రంగులు ముగ్గు ని బట్టి ఖాళీలు నింపితే చక్కని ముగ్గు వచ్చేస్తుంది. దీన్ని పూరేకులలో రంగుల బియ్యం తో నింపితే వాకిట్లో పండుగ కళ వచ్చేస్తుంది.

Leave a comment