క్రాఫ్ట్‌ వరల్డ్ కశ్మీర్‌ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో కశ్మీర్‌ కు ప్రత్యేకమైన అలంకరణ వస్తువుల్లో, జ్యూయలరీ అమ్ముతున్నారు ఒమర్‌ఖాన్‌, బినిష్‌ బషీర్‌ఖాన్‌ లు ఈ అమ్మాయిలు ఇద్దరికీ  అంతరించిపోతోన్న క్రోషీ కళకు ప్రాణం పోయాలని.. ఊలుతో నేసే చేనేత వస్త్రాలు(క్రోషీ), ఫ్లోరల్‌  జ్యూయలరీ తయారీ చేపట్టారు. పెళ్లికూతురి అలంకరణకు పనికివచ్చే ఫ్లోరల్ జ్యూయలరీసెట్లు,ఇష్టమైన వారి పేర్లు వచ్చేలా రూపొందించిన కుషన్లు,వస్త్రాలు తయారు చేస్తున్నారు పురుషుల స్వెట్టర్లు,బూట్లు తయారు చేస్తారు ఇవన్నీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్ముతున్నారీ అమ్మయిలు వీరికి 60 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Leave a comment