Categories
పూల మొక్కల పెంపకంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యాన్ వన్ శ్రేష్ట పురస్కారాన్ని అందుకున్నది సబిరా మహమ్మద్ కేరళ లోని పాలకాడ లో 1998లో తన టెర్రస్ పైన మల్లి జాజి పూల వంటి పూల మొక్కల పెంపకంతో ప్రయాణం మొదలుపెట్టి 1300 రకాల ఆర్కిడ్స్ ను పెంచింది సబిరా పాలక్కాడ్ లో ఆమె ప్రారంభించిన నర్సరీ లో థాయిలాండ్ చైనా తైవాన్ నుంచి తెప్పించిన మొక్కలు కూడా లభిస్తాయి టిష్యూ కల్చర్ ద్వారా ఆర్కిడ్స్ పెంచి ఒక్క మొక్క 300 రూపాయలకు అమ్ముతోందామే నెలకు నాలుగు లక్షల ఆదాయం పొందుతున్నానని చెబుతోంది సబిరా .