Categories
అందంగా మరకలు ,ముడతలు లేని చంద్రబింబం వంటి మొహం మాత్రమే కాదు పాదాలు అంతే మృదువుగా అందంగా ఉండాలి ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు మడుమలు ,పాదాల పక్క భాగం ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది స్నానం అయ్యాక బాధం నూనెతో కొద్ది సేపు మర్ధన చేయాలి. అలాగే రాత్రి వేళ పడుకొనే ముందరా ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలు వుంచి తర్వాత చల్లని నీళ్ళలో కాసేపు ఉంచాలి. శుభ్రంగా తడిచి వ్యాజిలెన్ రాస్తే గరుగ్గా ఉండే పాదాలు మృదువుగా అయిపోతాయి .ఇలా రోజూ చేస్తేనే బావుంటుంది.